Search This Blog

Loading...

Tuesday, February 15, 2011

59

--------------------------------------------------------------------------------------------------------------------------------బాధ్యతలన్నీ తీరినా బ్రతకాలనే ---------------------వృద్దాప్యంలోనూ మనిషి కి ఆశ చావదు ఈ జీవితం మీద.ఇంకా ఇంకా ఇంకా బతికెయ్యాలని .మనం వెళ్తే నే కదా కొత్త వాళ్ళు వచ్చేది. అయిపోతున్న జీవితానికి కూడా అలంకారాలు....................................................................................................
కాసేపు మనసు ఖాళీ ,,,,,,,,,,,,,మళ్లీ అవే .........................భయంకర మైన ఆలోచనలు జతని వీడి చితికి పోయి...... సరెసరే అసలు విషయానికి వస్తే..............................అదే జరిగితే ఎక్కడ.రోడ్డు మీద అయితే వాహన దారుడు అనవసరంగా ఇబ్బందులు పడతాడుc.లాడ్జ్ లో అయితే ,పాపం వాళ్ళకి బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది.ట్రైన్ అయితే అదీ పబ్లిక్ కి ఇబ్బందే .పైగా చూసిన వాళ్ళకి భయం గొలిపేది గా ఉంటుంది.అసలు ఈ తంతు ఎక్కడ జరిగినా చివరికి చేరేది శ్మశానమే. .అక్కడే అయితె???????????????
నో..............
ఎట్లాగూ పోస్టు మార్టం కోసం హాస్పిటల్ కి తీసుకెళ్ళాల్సిందే.
కాబట్టి అది బెస్ట్ ప్లేస్.
పోలీసులకి కూడా చాలా తక్కువ పని తో అయిపోతుంది"
మనసులో చక్రధర్ అనుకుంటున్నాడు.----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

0 comments: