Search This Blog

Loading...

Monday, February 7, 2011

54

మరణం తరువాత జీవితం ఎంతో అందంగా ఉంటుంది అని తెలిస్తే ఈ ప్రపంచం ఒకక్షణంలో మాయమైపోతుంది.ఈ జీ వితమే అందం అనుకుంటాడు మనిషి తరువాత ఏంటో తెలియక. పరిశోధన.............

Death is not a punishment.......Maybe the way we die is.........


ఎదుటి వ్యక్తీ మనసుని చదవగలిగితే లాభం కంటే నష్టమే ఎక్కువ.
నేను నీ డబ్బుని గౌరవిస్తున్నా ననుకుంటున్నావు.... ఆలోచనల్లో చక్రధర్..
ఎందుకలా రాత్రి అడిగింది సంతొషి.
చక్రధర్ నుండి మాట లేదు. డివైడర్ ని తాకినంత దగ్గరగా పోనిస్తున్నాడు కారుని.
ముందే చెప్పొచ్చుగా,నిన్నే అడిగేది 'మళ్ళీ సంతోషి మాట్లాడింది.
నన్ను కాసేపు మాట్లాడించక్ .....'చక్రధర్ సమాధానం.
నన్ను అవమానం చెయ్యాలనా,ఎగతాళి చెయ్యాలనా...........నేనింకా ఏడుస్తే చూడాలనా' అడిగింది.

1 comments:

Indian Minerva said...

మొత్తంగా అర్ధం కాలేదుకానీ. పార్ట్లు పార్ట్లుగా చూస్తే బాగానే వున్నట్లుంది :)