పది నిముషాలు తరువాత మళ్ళి కారు పార్క్ చేసిన చోటికి అక్కడికే
వచ్చాడు..,,,,,
ఆ వ్యక్తీ మళ్ళి అడిగాడు అదే
అడిగాడు..
"మధ్య వర్తి లా ఉన్నాడు"చక్రధర్ అనుకున్నాడు. .
నాకొక చిన్న సహాయం చేసి పెట్టు.నువ్వనుకున్నట్లు నాకు ......అవన్నీ వద్దు .కాసేపు మాట్లాడుకోవటానికి మాత్రమే కావాలి."అడిగాడు చక్రధర్.
ఒక అడ మనిషిని చక్రధర్ కి ఇచ్చి పంపించాడు ఆ వ్యక్తీ.
చాల విషయాలు మాట్లాడాడు చక్రధర్ ఆమెతో. చక్రధర్ తీరు ఆమెకు అర్థం కాలేదు . చాలామంది ఇక్కడికి వచ్చేది కోరుకునేది ఒకే ఒక్కటి . అదీ స్త్రీ శరీరం . మరి ఇతనికి ఆది అక్ఖర్లేదు లా ఉంది. తనకి ఇష్టం లేదా ? తనకి శరీరం సహకరించకా . కాలక్షేపానికి మనిషి కావాలా ?అదీ అడ మనిషి కావాలా? పది మంది లో ఏరి కోరి నన్ను కావాలన్నాడు. నేను చదువు ఉన్న దానిన నా ? ఇంకా ఏదైనా తనకి నాలో నచ్చిందా ఏది ఏమైనా చాల అరుదుగా జరిగే విషయం,ఏదో సినిమా లో చూసిన జ్ఞాపకం."అనుకుంది ఆ అమ్మాయి .
0 comments:
Post a Comment