Search This Blog

Loading...

Tuesday, February 15, 2011

57 వెదకడం రోజూ వారి .....

తనకి తెలిసింది తల్లి మాత్రమే.తండ్రిని తల్లి వదిలిపెట్టిందనీ,ఇష్టమైన అతనితో వెళ్ళిపోయిందనీ ,అప్పటికే నేను తన కడుపులో ఉన్నాననీ.నాకు వయసు రాగానే బాధ్యతగా పెళ్ళి అయితే చేసింది గానీ తన ఫ్లాష్ బ్యక్ చెప్పలేదు అల్లుడికి.ఆ తరువాత అల్లుడికి తెలిసాక నన్ను ఎంచక్కా పంపించేసాడు.అట్లా అని అతను ఏం ఫ్లాష్ బ్యాక్ లు లేనివాడు కాదు.అయినా అలా జరిగి పోయింది.చక్రధర్ ఒకసారి కనిపించాడు .విషయం అంతా అమ్మ చెప్పింది.ఒప్పుకున్నాడు.నాకు మళ్ళీ పెళ్ళి అయిపోయింది.ఇది నా అదృష్టమే నిజంగా" బస్సు ప్రయాణం లో గతాన్ని తలుచుకుంటూ ఉంది దివ్య.చక్రధర్ కోసం వెదకటం రోజూ వారీ కార్యక్రమం తనకి.తెలియదు .చక్రధర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నది తెలియదు.

0 comments: