Search This Blog

Loading...

Friday, February 25, 2011

62,,,,,,,,

వేళ్ళకి రెండుతొడుగులు .
ఒకటి
బొటన వేలికి ఒకటి చూపుడు
వేలికి.అవి చర్మం రంగులో కలిసిపోయే విధంగ ఉన్నాయి.
ఒక్కొక్క తొడుగు కి ఒక పదునైన ఎడ్జ్.
రెండు వేళ్ళతో నొక్కినా,,,,,,,,,,,,, కొంచెం టచ్ చేసినా అక్కడి వరకు కండ చాలా స్మూత్ గా కట్ అయిపోతుంది.------------------------------తనకి కావలిసిన కారు నెంబర్ కోసం వచ్చి పోయే కార్ల నెంబర్లన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నాడు కిరణ్.
సెల్ లో ఫీడ్ చేసికున్నాడు నెంబర్ ని.
క్రితం రాత్రి గొడవ జరిగి నప్పుడు అసలు తన తప్పేమీ లేదు .
కానీ తీవ్రంగా అవమానం జరిగింది.
అంత ట్రాఫిక్ లో ఏదైనా చేసి ఉంటే అనవసరంగా దొరికి పోయి లోపలికి వెళ్ళాలి .
అందుకే ఓర్చుకున్నా.
ఇప్పుడు కూడా అసలంటూ దొరికితే నెమ్మదిగా ప్లాన్ చేసికోవచ్చు మర్డర్.
కారు గుర్తులు అందులో మనుష్యులు డ్రైవర్ మాట తీరు అన్నింటినీ గుర్తు తెచ్చుకుంటున్నాడు ఒక రాయి మీద కూర్చుని.

0 comments: